బలవంతుడు మరియు బలహీనుడు అనే వాళ్ళు మనలోనే ఉన్నారు . రాజకీయ నాయకుడు పుట్టేది మనలో నుంచే , మన లో నైతిక విలువలు అనేవి ఇమిడిపోయి ఉంటె , మనం ఎంచుకునే నాయకులూ లో కూడా అవే ఉంటాయి , నా కులం, నా మతం , వీడు వస్తే నాకు పనులు జరుగుతాయి అనే స్వార్ధపు ఆలోచనలు ఉంటె , ఆ స్వార్ధం ప్రతి మనిషి లో ఉంటె , నాయకుడు లో ఆ ప్రతి మనిషి స్వార్ధాని తీర్చడానికి అవినీతి అనేది పుడుతుంది . దేశం అంటే మట్టి కాదోయ్ , దేశం అంటే మనుషులోయ్ అన్నారు పెద్దలు , మనుషులు నుంచే వచ్చే నాయకులూ తిన్నగా లేరు అంటే మనుషులు లేరు అనట్లే కదా . ఉదాహరణ కి ఒక ముఖ్యా మంత్రి మద్యం నిషేదిన్చేరు , ఇంకొక ముఖ్య మంత్రి తాగండి అని చెప్తున్నారు . ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్ధం అనువు అనువున ఉంది . ఎంత చెట్టు కి అంత ఘాలి అనట్టు , సామాన్య మానవుడు కి 100 అనేది నాయకుడు కి కోటి గ మారుతుంది .
ఇది అత్మగోష !!! చినుకు చినుకు కలిస్తేనే గాలి వాన అవతుంది కానీ పడే ప్రతి చినుకు థగెస్థెయ్ కరువు మిగుతుంది . జనం లో ఉన్న స్వార్ధానికి మిగిలేది కరువు అనేది ప్రకటించెను
-- చావక్రి
ఇది అత్మగోష !!! చినుకు చినుకు కలిస్తేనే గాలి వాన అవతుంది కానీ పడే ప్రతి చినుకు థగెస్థెయ్ కరువు మిగుతుంది . జనం లో ఉన్న స్వార్ధానికి మిగిలేది కరువు అనేది ప్రకటించెను
-- చావక్రి
Comments