బలవంతుడు మరియు బలహీనుడు అనే వాళ్ళు మనలోనే ఉన్నారు . రాజకీయ నాయకుడు పుట్టేది మనలో నుంచే , మన లో నైతిక విలువలు అనేవి ఇమిడిపోయి ఉంటె , మనం ఎంచుకునే నాయకులూ లో కూడా అవే ఉంటాయి , నా కులం, నా మతం , వీడు వస్తే నాకు పనులు జరుగుతాయి అనే స్వార్ధపు ఆలోచనలు ఉంటె , ఆ స్వార్ధం ప్రతి మనిషి లో ఉంటె , నాయకుడు లో ఆ ప్రతి మనిషి స్వార్ధాని తీర్చడానికి అవినీతి అనేది పుడుతుంది . దేశం అంటే మట్టి కాదోయ్ , దేశం అంటే మనుషులోయ్ అన్నారు పెద్దలు , మనుషులు నుంచే వచ్చే నాయకులూ తిన్నగా లేరు అంటే మనుషులు లేరు అనట్లే కదా . ఉదాహరణ కి ఒక ముఖ్యా మంత్రి మద్యం నిషేదిన్చేరు , ఇంకొక ముఖ్య...
Sometimes love is for a moment, Sometimes love is for a lifetime. Some Moments are worth the entire life.